|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 02:48 PM
వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు పొందే పరిమితిని ప్రభుత్వం రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచిందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె. వెంకటరావు చెప్పారు. కాకినాడలో మంగళవారం జగన్నాధపురం 25వ డివిజన్ పరిధిలోని న్యూ మున్సిబ్ జంక్షన్ సచివాలయంలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ వెంకటరావు పర్యవేక్షించారు.
Latest News