వైకాపా నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 02:46 PM

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామంలో పర్యటించారు. కొద్దిరోజుల క్రితం ఈదులపల్లి గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకుడు సి పద్మనాభరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మంగళవారం గ్రామానికి వెళ్లి పద్మనాభ రెడ్డిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM