|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 02:45 PM
కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 9 తేదీన తై అమావాస్య పూజలు నిర్వహించనున్నారు. మంగళవారం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి సమావేశపు మందిరంలో ఈవో వెంకటేశు మాట్లాడుతూ అమావాస్యను పురస్కరించుకొని ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకంపూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే సాయంత్రం వరసిద్ధిని గ్రామోత్సవం జరిపించనున్నట్లు వివరించారు.
Latest News