ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 02:40 PM

సాధారణంగా ఇంటి ఈశాన్యంలో బరువు పెట్టకూడదని తరచూ అంటూ ఉంటారు. ఒక ఇంటికి వాస్తు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఇదే మాట చెబుతుంటారు. దీనికి గల కారణం..ఈశాన్యంలో సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడట. ఆ దిక్కున ఏవైనా వస్తువులు పెడితే ఈశ్వరుడి స్థానమైన ఆ దిక్కుకు వెళ్లడం కుదరదు. దీంతో ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాగే వస్తువులతో ఆ దిక్కుని మూసివేస్తే ఇంట్లోకి గాలి, వెలుతురు కూడా సరిగ్గా రాదు. అందుకే ఈశాన్య భాగానికి అంత ప్రాధాన్యత.

Latest News
Libyan PM, UN envoy discuss roadmap toward national elections Mon, Apr 27, 2026, 12:11 PM
Three killed as speeding SUV rams into auto-rickshaw in Bihar's Saran Mon, Apr 27, 2026, 12:08 PM
Salim Dola's arrest hits ISI revenue stream: India plans two-step extradition via UAE Mon, Apr 27, 2026, 12:06 PM
Devonshire, McLeod, Patel & Sharp set for maiden away tour as NZ name squad for England ODIs Mon, Apr 27, 2026, 12:04 PM
Rijiju welcomes merger of 7 MPs in BJP, says they have not resorted to abusive language, indiscipline Mon, Apr 27, 2026, 11:56 AM