త్వరలో పసిడి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 02:34 PM

బంగారంలో మదుపు చేయాలనుకునే వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ త్వరలో ప్రారంభం కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్‌స్క్రిప్షన్‌ (2023-24 సిరీస్‌ IV) ఫిబ్రవరి 12న ప్రారంభమై.. 16 వరకు అందుబాటులో ఉంటుంది. బంగారం ధరను త్వరలో ఆర్‌బీఐ ఖరారు చేయనుంది. కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Latest News
Man arrested for killing elderly sister, dumping body in drain in Mumbai Mon, Apr 27, 2026, 01:35 PM
Four of family die in suspected food poisoning case in Mumbai Mon, Apr 27, 2026, 01:19 PM
Major security sabotage at Chinnaswamy during RCB-GT match; 2 held for sabotaging 240 CCTV cameras Mon, Apr 27, 2026, 12:51 PM
India organises Vishu, Easter and Eid al-Fitr jointly in Azerbaijan Mon, Apr 27, 2026, 12:49 PM
PM Modi shares aerial photo of jam-packed rally venue in Bengal's Barrackpore Mon, Apr 27, 2026, 12:29 PM