పొత్తుపై కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారు : పురందేశ్వరి
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:37 PM

రాష్ట్రంలో ఎన్నికల పొత్తుపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
పొత్తులు ఎలా ఉన్నా BJPను సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నిబద్దతతో పని చేయాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో పార్టీ లీగల్‌ సెల్ బృందాలను నియమించామని ఆమె వివరించారు.

Latest News
LoP Naveen Patnaik flags Keonjhar case during debate on women's role in democracy Thu, Apr 30, 2026, 03:00 PM
India emerges as top user base for ChatGPT Images 2.0 Thu, Apr 30, 2026, 02:27 PM
Rights group demands immediate release of Pashtun human rights defenders in Pakistan Thu, Apr 30, 2026, 02:23 PM
ISI's long-game: Distraction, surveillance and a bigger plot ahead of UP polls Thu, Apr 30, 2026, 02:09 PM
Ashwini Vaishnaw flags off Vande Bharat Express train service from Jammu to Srinagar Thu, Apr 30, 2026, 02:06 PM