|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:43 PM
వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ పలు పార్టీలు ఇచ్చిన హామీలను నిరసిస్తూ మంగళవారం నక్కపల్లిలో ఆటో డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. వైసీపీ, టీడీపీ -జనసేన పార్టీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దీని వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వెలిబుచ్చారు. నక్కపల్లి హైవే పై నిరసన ర్యాలీ చేపట్టారు.
Latest News