పోర్న్ వీడియో చూసి చెల్లెలిపై అత్యాచారం, హత్య
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:33 PM

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న తల్లి ఇంట్లో లేని సమయంలో సంజూ కుమార్ మొబైల్‌లో పోర్న్ చూశాడు.
ఆ తరువాత చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం బయటకు చెబుతుందనే భయంతో చివరకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. సంజూ వాడిన మొబైల్ ఫోన్, అందులోని పోర్న్ వీడియోలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని జైలుకు తరలించారు.

Latest News
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM
IPL 2026: When and Where to watch RR vs DC, know all details Thu, Apr 30, 2026, 04:25 PM
Mumbai court orders defreezing of Rhea Chakraborty, mother's bank account in NPDS case Thu, Apr 30, 2026, 04:18 PM
BJP welcomes Bengal CEO's repoll directive; Oppn INDIA bloc raises concern over EVM tampering Thu, Apr 30, 2026, 04:13 PM
Sensex, Nifty end lower amid rising crude oil prices Thu, Apr 30, 2026, 04:01 PM