ఈ నెల 16న శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:46 AM

తిరుమలలో ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. 16న ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రథసప్తమి నేపథ్యంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఫిబ్రవరి 15,16,17వ తేదీల్లో ఎస్ఎస్డీ టోకెన్లు కూడా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM