నేటి నుంచి శ్రీశైలం, సాగర్‌లో NDSA తనిఖీలు
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:47 AM

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(NDSA) నేతృత్వంలోని నిపుణుల బృందం తనిఖీ చేయనుంది. నేటి నుంచి 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును, 13–15 తేదీల్లో నాగార్జునసాగర్‌ను NDSA బృందం సందర్శించనుంది.
NDSA సభ్యుడు (డిజాస్టర్, రిసిలియన్స్‌) వివేక్‌ త్రిపాఠి నేతృత్వంలోని బృందం శ్రీశైలంను, NDSA సాంకేతిక సభ్యుడు రాకేశ్‌ కశ్యప్‌ నేతృత్వంలోని బృందం సాగర్‌ను తనిఖీ చేయనుంది.

Latest News
Formula 1: McLaren's Norris pips Antonelli for Miami Sprint pole Sat, May 02, 2026, 11:52 AM
Peaceful re-polling at 15 booths in Bengal so far, 16.23 pc polling in 1st two hours Sat, May 02, 2026, 11:50 AM
Three labourers killed, one rescued alive from debris of collapsed under-construction bridge in Jammu city Sat, May 02, 2026, 11:48 AM
IPL 2026: Pujara believes this season 'feels different' because of evolution in batting Sat, May 02, 2026, 11:47 AM
Pune minor rape-murder: Supriya Sule says strictest action will be taken against accused Sat, May 02, 2026, 11:47 AM