నేడు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:45 AM

ఏపీ అసెంబ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సాగనుంది. పలు శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందుకు ప్రవేశపెట్టనుంది.
ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టనుంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM