హిజాబ్‌ను బ్యాన్ చేయాలంటూ ముస్లిం యువతి నిరాహార దీక్ష
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:45 AM

విద్యా సంస్థల్లో హిజాబ్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. గుజరాత్‌కు చెందిన ముస్లిం విద్యార్థి తంజీమ్ మెరానీ ఫిబ్రవరి 1 నుంచి జైపూర్‌లో నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా రాజస్థాన్ ప్రభుత్వానికి ఆమె మూడు డిమాండ్లు చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధించాలని కోరారు. సీఏఏని వీలైనంత త్వరగా అమలు చేయాలన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌ని వీలైనంత త్వరగా అమలు చేయాలని పేర్కొన్నారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM