|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:41 AM
అనంతపురం నగర సమీపంలో జరగనున్న సిద్ధం కార్యక్రమంను జయప్రదం చేద్దామని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పిలుపునిచ్చారు. మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిద్ధం కార్యక్రమం పోస్టర్ ను వసీం, డిప్యూటీ మేయర్ లు వాసంతి సాహిత్య, కోగటం విజయ భాస్కర్ రెడ్డిలతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా వైసీపీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు
Latest News