లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:43 AM

కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఇది అమల్లోకి వస్తే పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా పడనుంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM