|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:39 AM
పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని మరెడ్డిపల్లి గ్రామం నుండి ఆత్మీయ పలకరింపు కార్యక్రమంను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే. వి. ఉషాశ్రీచరణ్ భర్త శ్రీచరణ్ రెడ్డి మంగళవారం చేపట్టారు. ఈ సందర్బంగా శ్రీచరణ్ రెడ్డి కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Latest News