|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 04:21 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి, వేరుశనగ గరిష్ట ధరలు రూ. 7, 059, రూ. 7, 236, కనిష్ట ధరలు రూ. 4, 519, రూ. 3, 612, మధ్య ధరలు రూ. 6, 769, రూ. 6, 739 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సోమవారం మార్కెట్‌కు పత్తి 2517, వేరుశనగలు 1, 808 క్వింటాళ్లు వచ్చిందన్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి సంబంధిత కమీషన్ ఏజెంట్, వ్యాపారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
Latest News