|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 04:20 PM
ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాల్లో భాగంగా నంద్యాల పట్టణంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించామని వైద్యులు గీత, నాగార్జున రెడ్డి తెలిపారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రేపు మహానంది మండలం గోపవరం గ్రామంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Latest News