|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 04:06 PM
భూమిపైన ప్రవహించే నదుల గురించి మనకి తెలుసు.! భూమి కింద ప్రవహించే నదులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాన్స్‌లోని లాబూయిచ్ నది ఐరోపాలో పొడవైన భూగర్భ నది.
అమెరికాలోని ఇండియానాలో మిస్టరీ నది అనే భూగర్భ నది ఉంది. ఫిలిప్పీన్స్‌లో ప్యూర్టో ప్రిన్సిసా, ఉత్తర ఫ్లోరిడాలో శాంటా ఫే, ప్యూర్టో రికోలో రియో కాము నదులు భూమి కింద ప్రవహిస్తాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.