టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ ముఖ్య అనుచరుడు
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 04:05 PM

కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి షాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అనుచరుడు పప్పుల మసేను టీడీపీలో చేర‌డం ఖాయ‌మైంది.
చింతలపూడి 'రా.. కదలిరా' సభలో చంద్రబాబు సమక్షంలో ఆయ‌న ప‌సుపు కండువా క‌ప్పుకోనున్నారు. ఈ మేర‌కు 150 కార్లతో రాజమండ్రి మీదుగా చింతలపూడికి పప్పుల మసేను బ‌య‌ల్దేరారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM