|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 03:05 PM
ఈ సారి జరిగే ఎన్నికల్లో ప్రజలే గెలవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. మాడుగులలో జరిగిన ‘రా.. కదలిరా’ సభలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. సైకో అధికారం కోల్పోతే తప్ప ఏపీకి భవిష్యత్ ఉండదని వ్యాఖ్యానించారు.
అప్పులు చేస్తూ బటన్ నొక్కుతూ గొప్పలు చెప్పుకుంటున్నారని సెటైర్ వేశారు. ప్రజలపై ఆర్థిక భారం మోపిన గజదొంగ జగన్ రెడ్డి అని మండిపడ్డారు.