ఇలాంటి వంటకాలను వేడి చేసి తినొద్దు..!
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:24 PM

కొన్ని రకాల ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటారు. కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. సాధారణంగా మనం ఎక్కువగా ఉపయోగించే ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటే ప్రమాదమేన‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు వేడి చేసిన ప్రతిసారీ వాటి పోషకాలను కోల్పోతాయి. కొన్ని ఆహారాలు హాని కలిగించే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM