ఆ నగరంలోనే ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్‌
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:37 PM

అమెరికాలోని ఫుట్‌బాల్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ పోటీల‌కు ఆతిథ్య‌మిస్తున్న న్యూయార్క్ న‌గ‌రంలో మ‌రొక మెగా టోర్నీ ఫైన‌ల్ జ‌రుగ‌నుంది. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ 2026 ఫైన‌ల్‌కు ఈ సిటీ ఆతిథ్య‌మివ్వ‌నుంది. జూలై 19న న్యూజెర్సీలోని హ‌డ్స‌న్ న‌ది స‌మీపంలోని మెల్ట్ లైఫ్ స్టేడియంలో ఈ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

Latest News
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM
Bihar cabinet expansion highlights political legacy, generational shift Thu, May 07, 2026, 03:45 PM