టాటా పంచ్​ ధర పెంపు.. ఎంతంటే..?
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:24 PM

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న టాటా పంచ్​ ధరను పెంచింది టాటా మోటార్స్​. వేరియంట్ల బట్టి.. టాటా పంచ్​పై గరిష్ఠంగా రూ. 17వేల వరకు పెరిగింది.
టాటా పంచ్​లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ప్యూర్​, అడ్వెంచర్​, అకంప్లీష్​డ్​, క్రియేటివ్​. ఎంట్రీ లేవల్​ టాటా పంచ్​ ప్యూర్​ వేరియంట్​ ధర రూ. 13వేలు పెరిగింది. ఫలితంగా.. టాటా మోటార్స్​కి చెందిన టాటా పంచ్​ ఎస్​యూవీ ధర రూ. 6.13లక్షలకు చేరింది.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM