|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:21 PM
paytm తమ వినియోగదారులకు కీలక సందేశం ఇచ్చింది. తమ సంస్థలపై ఈడీ దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.
గతంతో తమ కంపెనీలో ఉన్న కొంతమంది వ్యాపారులు, వినియోగదారులపై మనీలాండరింగ్ దర్యాప్తు జరిగిందని చెప్పుకొచ్చింది. అలాగే ప్రభుత్వ అధికారులకు తాము ఏప్పటికి సహకరిస్తామని paytm సంస్థ ప్రకటించింది.