విమానం పైలెట్లు ఎందుకు ఒకే రకమైన ఆహరం తీసుకోరంటే.?
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:12 PM

సాధారణంగా విమానాల్లో ఇద్దరు పైలట్లు ఉంటారనే విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ, ఒకే రకమైన ఆహారం వారు తీసుకోరని చాలా మందికి తెలియదు. దీనికి ప్రత్యేకంగా నిబంధనలు ఏమీ లేదు.
ఈ సంప్రదాయాన్ని పైలట్లు మాములుగానే పాటిస్తున్నారు. ఒకరికి ఏదైనా అసౌకర్యం కలిగినా ఇంకొకరు అందుబాటులో ఉంటారనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM