ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న హానర్​ ప్యాడ్​ 9
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:14 PM

ప్యాడ్​ 9 గ్యాడ్జెట్​ని.. గతేడాది డిసెంబర్​లో, చైనాలో లాంచ్​ చేసింది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ హానర్​. ఈ హానర్​ ప్యాడ్​ 9ని ఇండియాలో లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఈ ట్యాబ్లెట్​కి.. ఇటీవలే బీఐఎస్​ సర్టిఫికేషన్​ లభించినట్టు సమాచారం. చైనాలో ఇప్పటికే.. ఈ హానర్​ ప్యాడ్​ 9కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది.కానీ.. ఈ హానర్​ ప్యాడ్​ 9 లాంచ్​ డేట్​పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ధర వివరాలను కూడా చెప్పలేదు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM