|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:09 PM
మన దేశంలో శివుడికి ప్రత్యేక భక్తులు ఉంటారు. అయితే శివుడి పూజలో ఉన్నపుడు సమర్పించే పువ్వులు శివయ్యకు ఇష్టమో లేదో తెలుసుకోవాలి. శివుడికి అన్ని పువ్వులు నచ్చవట.
దాతుర, ఎండిన తామర బిల్వపత్రం, తుంబే పుష్పం, సికాడ పుష్పం, లింగ పుష్పం ఆయనకు ఇష్టమైనవని చెప్పుకుంటారు. అలాగే చంపా, కేతకీ పుష్పాలను శివుడికి ఏ కారణం చేతనూ సమర్పించకూడదట.