పిడుగురాళ్లలో 8న జంగా రాజకీయ కార్యాచరణపై సమావేశం
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 11:50 AM

ఈనెల 8వ తారీకు పిడుగురాళ్ల సత్యసాయి కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు, పల్నాడు బలహీనవర్గాల ఐక్యవేదిక కార్యదర్శి షేక్ షరీఫ్ సోమవారం తెలిపారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య పూర్తిస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ప్రజలతో సంప్రదించి భవిష్యత్ కార్యాచరణకు జంగా సిద్ధమవుతున్న నేపద్యంలో సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest News
Italian Open: Gauff overcomes teen Tereza Valentova to cruise into Rd 3 Fri, May 08, 2026, 12:51 PM
Pune Police secure swift justice: Child abuser behind bars and charged within 24 hours Fri, May 08, 2026, 12:48 PM
West Bengal's shifting regimes and the politics of colour Fri, May 08, 2026, 12:38 PM
WHO confirms 5 hantavirus cases, 12 countries informed Fri, May 08, 2026, 12:34 PM
Intel Warns of Fake Narratives Targeting West Bengal Amid Political Tensions Fri, May 08, 2026, 12:33 PM