విష ప్రయోగానికి గురై సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 11:50 AM

విష ప్రయోగానికి గురై సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది. రత్న మాధురి అనే బాధిత యువతిపై శేఖర్ అనే సహ ఉద్యోగి విష ప్రయోగం చేసినట్లు మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.
మాధురి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Latest News
UDF likely to reopen Kerala ADM death case, Cong leader says will take up case Fri, May 08, 2026, 02:12 PM
BJP leaders hail Governor's move dissolving West Bengal Assembly Fri, May 08, 2026, 02:07 PM
India's resolve to fight terrorism 'strong as ever': Kirti Vardhan Singh Fri, May 08, 2026, 01:58 PM
Awami League flags 'collapse of social order' as violence against women surges in Bangladesh Fri, May 08, 2026, 01:55 PM
Gold, silver rally up to 1 pc as West Asia tensions escalate Fri, May 08, 2026, 01:17 PM