మెట్రోలో అసభ్యంగా ప్రవర్తిస్తే రూ.10వేల జరిమానా
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 11:49 AM

మహిళా ప్రయాణికులపై లైంగిక వేధింపుల నియంత్రణకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. లైంగిక వేధింపులకు పాల్పడితే ఇకపై రూ.10వేలు జరిమానా విధించనున్నారు.
గతంలో రూ.500 ఫైన్ వేసేవారు. ఇటీవల ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించిన అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆకతాయిలకు తగిన గుణపాఠం చెప్పాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Latest News
Italy parliamentary committee to probe Chinese tech investments Fri, May 08, 2026, 03:14 PM
'Prince Yadav will make his India debut soon': Rayudu Fri, May 08, 2026, 03:12 PM
Don't believe DMK-AIADMK will form govt in TN, crisis likely to end soon, says Kumaraswamy Fri, May 08, 2026, 03:09 PM
Wolvaardt leads ICC Women's Player of the Month shortlist Fri, May 08, 2026, 03:05 PM
PM Modi's visit to Somnath will inspire citizens: Hindu seer Fri, May 08, 2026, 02:45 PM