2019 లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 11:51 AM

2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గత ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచింది? బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? కాంగ్రెస్​ ఎన్ని స్థానాల్లో గెలిచింది? వంటి వివరాలను తెలుసుకుందాం.
మొత్తం 542 లోక్​సభ సీట్లకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏకు 353 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్​ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది.

Latest News
MP govt orders mass rabies vaccination after guests consume infected 'chhas' Fri, May 08, 2026, 11:57 AM
Cloudflare to cut over 1,100 jobs amid AI-led restructuring Fri, May 08, 2026, 11:56 AM
Four arrested for plotting Bengaluru woman's murder by staging accident Fri, May 08, 2026, 11:53 AM
Bihar Cabinet expansion: Ministers take charge; NDA leaders emphasise unity, development focus Fri, May 08, 2026, 11:51 AM
Hardcore criminal of Dev Kalyanpuri gang arrested under 'Operation Gang Bust'; illegal firearm, live cartridges recovered Fri, May 08, 2026, 11:46 AM