జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 10:47 AM

రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ. బీసీలకు రాజ్యాధికారం కల్పించి 20% రిజర్వేషన్లు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి రామరావు అని, అదే తరుణంలో రిజర్వేషన్లను 14 శాతం పెంచి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM