|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 10:34 AM
సింగనమల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం గ్రామాల పర్యటన కొనసాగిస్తున్నారు. గ్రామ పర్యటనలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి లకు ప్రతి గ్రామంలోనూ ఘన స్వాగతం లభిస్తోంది. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ వచ్చే ఎన్నికలలో మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని వారు తెలియజేస్తున్నారు.
Latest News