ఆకలితో పిల్లి పచ్చి మాంసాన్ని తిన్నాడు!
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 11:06 AM

కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలి బాధతో ఓ వ్యక్తి చనిపోయిన పిల్లి పచ్చి మాంసాన్ని తిన్నాడు. ఈ ఘటన ఉత్తర కేరళలోని కుట్టిప్పురంలో జరిగింది.
అసోంకు చెందిన ఓ వ్యక్తి చాలా రోజులుగా ఆకలితో ఉన్నాడు. ఆహారం దొరకకపోవడంతో చనిపోయిన పిల్లి మాంసాన్ని తిన్నాడు. బస్టాండ్ ఆవరణలో కూర్చొని పిల్లి మాంసాన్ని తినడం అక్కడి ప్రజలు గమనించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM