|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:54 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్త్ డే వేడుకలు ఆదివారం నక్కపల్లి లో ఘనంగా జరిగాయి. స్థానిక బిజెపి కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాకలపాటి రవిరాజు, పోలినాటి నానాజీ, శ్రీరంగం రమేష్ సేనాపతి సూర్యారావు , పైలా కనకరాజు , జోగినాయుడు మాస్టారు, కొలనాటి అప్పారావు, ఆడారి అప్పారావు, పిక్కి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Latest News