|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:55 PM
బీజేపీపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల పేరుతో బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. సెప్టెంబర్ 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో మణిపుర్ హింస, కాగ్ నివేదికలో అవకతవకలను ఎండగడతామన్నారు. ప్రతిపక్ష కూటమి లక్ష్యం స్పష్టంగా ఉందని, బీజేపీ ఫిరాయింపు రాజకీయాలను తాము లొంగబోమని స్పష్టం చేశారు.
Latest News