|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:52 PM
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరపున తురకలపూడి, సీతయ్యపేట, హై స్కూల్లో జరిగినటువంటి మండల స్థాయి ఆటల పోటీల్లో రాజాం హై స్కూల్ విద్యార్థులు విజయం సాధించారు. వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్ లో 200, 400 మీటర్స్, షార్ట్ పుట్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను శనివారం పాఠశాల హెచ్ఎం ఎల్. శ్రీనివాసరావు, పిడి మేడం, పాఠశాల ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులని అభినందించడం జరిగింది.తదుపరి వీరు నియోజకవర్గ స్థాయిలో ఆడనున్నారుఅనిచెప్పారు.
Latest News