|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:50 PM
విజయదుర్గ యూత్ సొసైటీ, విజయ బ్లడ్ బ్యాంక్, విజయనగరం యూత్ ఆధ్వర్యంలో ఈరోజు మజ్జి శ్రీనివాస్ నివాసం వద్ద 'పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయక విగ్రహాలు పూజిద్దాం' అను వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సకల శుభాలకు ఆది దైవం వినాయకుని చవితి సందర్భంగా జిల్లా ప్రజల అందరికీ జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) శుభాకాంక్షలు తెలిపారు.
Latest News