|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:49 PM
లక్కవరపుకోట మండలం కళ్లెంపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గామాత గుడిలో పశువులమ్మవారి పండగ నిర్వహించారు. సంప్రదాయబద్దంగా అమ్మవారి బొమ్మలను, ఘట్టాలను గ్రామ వీధులలో సాంబ్రాణి దూపాలతో, మేళతాలాలుతో, డప్పుల తో, మందుగుండు సామాగ్రితో, శ్రీ అమ్మవారి వేషధారణలో పూజరిని ఊరేగించి శ్రీ అమ్మవారి దేవాలయానికి తీసుకువచ్చి, పశువులను శ్రీ అమ్మవారి ప్రతిరుపాలుగా భావించి అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Latest News