|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:47 PM
విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. బీసీ సంక్షేమ అధికారి యశోధన రావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జాన వెంకట వరప్రసాద్, ఆచారి, ఈశ్వరరావు, ప్రకాష్, సత్యనారాయణ, శ్రీనివాస్, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Latest News