పిఎం మోది జన్మదినోత్సవం సందర్భంగా పూజలు
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:46 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జన్మదినోత్సవం సందర్భంగా నెల్లిమర్ల మండలం కొత్తపేట సత్యనారాయణ స్వామి ఆలయంలో బిజెపి నాయకులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బూర్లె శ్రీదర్ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. నరేంద్ర మోడి మరిన్ని పుట్టిన రోజులు చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దంతినాడ అప్పలచారి, నాయుకులు పిన్నింటి వాసు పాల్గొన్నారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM