|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 03:48 PM
గజపతినగరంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ వద్ద ఆదివారం జిల్లా శిష్ఠకరణ సంఘం ప్రధాన కార్యదర్శి రేగ సురేష్ (గోవింద) ఎంపీటీసీ రేగ లతలు అందించిన వినాయకుని మట్టి ప్రతిమలు వినాయక వ్రత కల్పము పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. వైసిపి నేత మండల సురేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలన్నారు. రాష్ట్ర శిష్టకరణ సంఘం ఉపాధ్యక్షుడు సుధాకర్ పట్నాయక్, బగ్గాం దామోదర్ పాల్గొన్నారు.
Latest News