ఘనంగా ఆంగ్రు వజ్రోత్సవ వేడుకలు
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:39 AM

ఆంగ్రూ వజ్రోత్సవ వేడుకలు శనివారం బాపట్ల ఫుడ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల అసోసియేట్ డీన్ వై. రాధా మాట్లాడుతూ ఫుడ్ టెక్నాలజి పూర్తి చేసిన వారికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు పూర్వ విద్యార్థుల చే వారి అనుభవాలను ప్రస్తుత విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంల డాక్టర్ ఏ మణి, డీన్ డాక్టర్ పి డాక్టర్ విమల బీర, డాక్టర్ బ్లేస్సి సాగర్ పాల్గొన్నారు.

Latest News
SC names former CJI DY Chandrachud to resolve Kapur family trust battle Thu, May 07, 2026, 01:54 PM
TN: Vijay invited to form govt after meeting Guv at Lok Bhavan Thu, May 07, 2026, 01:47 PM
Congress high command holds key as CM race in Kerala turns into three-way battle Thu, May 07, 2026, 01:39 PM
Bihar cabinet expansion: 32 ministers take oath in NDA's grand show of strength at Gandhi Maidan Thu, May 07, 2026, 01:38 PM
One year on, Operation Sindoor continues to shape India's security doctrine Thu, May 07, 2026, 01:11 PM