|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:54 AM
ఏపీలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక కామెంట్ చేశారు. దీనిపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పవన్ స్వయంగా ఇంకా తాను బీజేపీ భాగస్వామిగానే ఉన్నానని చెప్పిన సంగతిని గుర్తు చేశారు. బీజేపీ ఓట్ల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడం పైనే దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు.
Latest News