|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:36 AM
గుంటూరు నగరంలో తాము పనిచేసే సక్కూ గ్రూప్ పౌల్ట్రీ కంపెనీ అధికారులు గదిలో బంధించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ల్యాబ్ టెక్నీషియన్ యాదల సుధాకరరావు, అతని భార్య షకీల కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నుంచి రూ. 12. 30 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. దీనిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News