విజయవంతంగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:35 AM

బాపట్ల మండలం సూర్యలంక తీరంలో అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా  సూర్యలంక తీరంలో ఇన్కయిస్ సంస్థ ఆధ్వర్యంలో సముద్ర తీరాన వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా మత్స్యకారు లను ఉద్దేశించి అనిల్ కుమార్ మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 37 బీచ్లలో ఈ దినోత్సవం జరుగుతుందన్నారు.

Latest News
Apple to invest Rs 100 crore in India's renewable energy infrastructure Thu, May 07, 2026, 11:50 AM
Zoho's Sridhar Vembu seeks President rule, fresh elections in Tamil Nadu Thu, May 07, 2026, 11:49 AM
AGP backs Himanta Biswa Sarma as Assam Chief Minister for another term Thu, May 07, 2026, 11:48 AM
Op Sindoor anniversary: MP BJP highlights counter-terror message, CM says it reflected India's firm resolve to protect its citizens Thu, May 07, 2026, 11:46 AM
Tension in Rajasthan's Alwar after mob attacks Govindgarh police station Thu, May 07, 2026, 11:45 AM