|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:35 AM
కంపెనీని మోసం చేసిన భార్యాభర్తలపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పట్టణం విద్యానగర్ కు చెందిన కోటపాటి విజయకుమార్ సక్కూ గ్రూప్ పౌల్ట్రీ కంపెనీ జనరల్ మేనేజర్ గా పని చేస్తుంటారు. కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న యాదల సుధాకరరావు, అతని భార్య షకీలా తప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చి కంపెనీని నష్టపరిచినట్లు విజయకుమార్ ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News