9 ఏళ్లలో మోదీ సాధించిన ఘనత
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:56 AM

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసే ధోరణి మారిపోయింది. దశాబ్దాలుగా తలనొప్పిగా ఉన్న ఆర్టికల్ 370, అయోధ్య కేసు శాంతియుత పరిష్కారం, ట్రిపుల్ తలాక్ నిషేధం, విదేశాంగ విధానం, రక్షణ రంగంలో మార్పు, కోవిడ్ నిర్వహణ, స్వచ్ఛ భారత్ మిషన్, ఆర్థిక సంస్కరణ, జనౌషధి కేంద్రాల ఏర్పాటు, రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ధి ప్రధానమైన విజయాలు. దీని ద్వారా భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించింది.

Latest News
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM
Amit Shah to attend Yediyurappa 'Abhimanotsava' on May 9, says Karnataka BJP chief Wed, May 06, 2026, 04:32 PM
India, Japan ink pacts on health research, quantum technologies Wed, May 06, 2026, 04:15 PM
MP CM targets Cong, Trinamool; says BJP govt to deliver development in Bengal Wed, May 06, 2026, 04:14 PM