|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:57 AM
ప్రపంచంలోనే భారత్‌ను నెం.1గా తీర్చిదిద్దాలని కలలు కంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో విప్లవాత్మక ఘటనలతో ముందుకెళ్తున్నారు. విద్యారంగంలో మార్పులు, డిజిటల్, గ్రామీణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత, సైన్స్ రంగంలో చంద్రయాన్, ఆదిత్య ఎన్1 సహా ఉపగ్రహాల ప్రయోగం, దేశ సాంకేతికత, అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ మార్కెట్, విదేశీ ఒప్పందాలు మొదలైనవాటితో సమానంగా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Latest News