|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:56 AM
గ్లోబల్ లీడర్‌లలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీకి మందు, సిగరెట్ లాంటి అలవాట్లు లేవు. నిత్యం యోగా చేసే అలవాటు ఉన్న ఆయన.. పక్కా వెజిటేరియన్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. వర్క్‌హాలిక్ అయిన మోదీకి ఫొటోగ్రఫీ, కవితలు-పద్యాలు రాయడం ఆయనకు ఇష్టం. ఆయన ఫొటోలతో చాలాసార్లు ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు.
Latest News